అమర గాయకుడు ఘంటసాలను న్యూజెర్సీలో ఎన్నారైలు ఘనంగా గుర్తు చేసుకున్నారు. అయన వర్ధంతి సందర్భంగా పాటలతో నివాళులర్పించారు అక్కడి తెలుగువారు.

ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక గాత్రధారులు ఆపాత మధురాలను అద్భుతంగా పాడి వినిపించారు.

ఈ సందర్భంగా స్థానిక సింగర్ శ్రీకాంత్ ను ఘనంగా సత్కరించారు. ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్ ప్రతినిధులు మధు అన్న, రఘుశర్మ శంకరమంచి, విలాస్ జమ్ముల పాల్గొన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *