This is my car, not a toilet

Gujarati actress Monal Gajjar is receiving prause for not backing down from bringing a ‘hygiene offender’ to book. Monal, who was visiting her sister in Ahmedabad’s Gulbai Tekra complex, parked her car outside. When she returned, she was shocked to see a man urinating right in front of the car. She even honked at him to startle him, but the brazen man demanded to know why she was making such a noise and then got into an argument with her. When Monal threatened to complain to the police, he arrogantly asked her to as she wished and walked away.
 

 
Meanwhile, Monal had recorded all this on her phone and she uploaded the video online. This video went viral and the police swung into action. A case has been filed and the man, Kamlesh Patel, has been arrested. Kamlesh tried to justify his actions by saying that the toilets in the complex were being renovated and he had no option but to relieve himself outside. However, the police refused to accept this explanation. Monal Gajjar thanked everyone who had supported her in this issue on twitter. Monal is familiar to Telugu audiences through her work in Sudigadu, Vennela One by Two and Brother of Bommali. She has also worked in Tamil and Malayalam films.

Thank you everyone for supporting me.??????

Posted by M Monal Gajjar on Wednesday, March 7, 2018

కారు ముందే అలా చేశాడని..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ నటి తన పవర్ ఏంటో చూపింది. ఒక వ్యక్తి చేసిన నిర్వాకానికి ఆగ్రహించి అతడ్ని పోలీసులకు పట్టించింది. ఇందుకు మోనాల్ గజ్జర్ అనే గుజరాతీ నటిని అంతా అభినందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..అది అహ్మదాబాద్ లోని గుల్బాయ్ టెక్రా కాంప్లెక్స్. అక్కడ ఈమె సోదరి పాయల్ ఓ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఈ కాంప్లెక్స్ కు వెళ్ళిన మోనాల్.. తన కారును బయట పార్క్ చేసి లోపలి వెళ్లి కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చేసరికి ఓ వ్యక్తి ఆ కారు ముందే మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. దీంతో ఖంగు తిన్న మోనాల్..కారు హారన్ కొడుతూ వారించబోగా..ఆ వ్యక్తి పట్టించుకోకుండా తన పని కానిచ్చేశాడు.పైగా అంతలా హరన్ ఎందుకు కొడుతున్నావంటూ ఆమెతో వాదులాటకు దిగి దుర్భాషలాడాడు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మోనాల్ హెచ్చరించినా.. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకొమ్మంటూ అక్కడినుంచి వెళ్ళాడు. అతని దూకుడును తన ఫోన్ లో రికార్డు చేసిన మోనాల్.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడి పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కమలేశ్ పటేల్ అనే ఆ వ్యక్తి..తన పనిని సమర్థింకోజూశాడు. .కాంప్లెక్స్ లో టాయిలెట్ కు మరమ్మతు చేస్తున్నందున తను ఓపెన్ గా అలా చేయాల్సి వచ్చిందన్నాడు. ఏమైనా ఖాకీలు అతడ్ని వదలలేదు. ఈ యవ్వారంలో తనకు మద్దతుగా నిలిచినవారికి మోనాల్ థ్యాంక్స్ చెప్పింది. సుడిగాడు, వెన్నెల వన్ బై టూ, బ్రదరాఫ్ బొమ్మాళి వంటి తెలుగు సినిమాల్లోను, తమిళ, మలయాళీ చిత్రాల్లోనూ నటించిందీ అమ్మడు.

Thank you everyone for supporting me.??????

Posted by M Monal Gajjar on Wednesday, March 7, 2018