‘అమెజాన్‌లో అన్నీ దొరుకుతాయ్’.. అనే కమర్షియల్ స్లోగన్ తరచూ వింటూ వున్నదే. మిగతా ఈకామర్స్ సంస్థలన్నిటినీ వెనక్కు తోసి.. ప్రపంచం మొత్తం విస్తరించింది అమెజాన్ ఆన్‌లైన్ వ్యాపారం. ఇప్పుడు గృహస్తుకే కాదు.. అన్ని వయసులవారికీ అమెజాన్ షాపింగ్ అనేది ఒక అత్యవసర అలవాటుగా మారిపోయింది. వినడానికి వ్యాపారప్రకటనలా అనిపించినా ఇదే నిజం.

44 శాతం మంది టీనేజర్లు.. అమెజాన్ షాపింగ్‌కి బానిసలుగా మారిపోయారని.. తాజా సర్వే ఒకటి తేల్చేసింది. 21వ శతాబ్దపు ఆధునిక జీవనానికి అలవాటు పడ్డ 1000 మంది కుర్రకారుని, వాళ్ళ షాపింగ్ బిహేవియర్‌నీ అధ్యయనం చేసి ఈ తీర్మానానికి వచ్చిందా రీసెర్చ్ టీమ్. క్షణాల్లో ఆర్డర్ చేస్తే.. గంటల్లో డెలివరీ అయ్యే సదుపాయం ఒకటైతే.. రిక్వయిర్మెంట్‌ని బట్టి ఏ వస్తువు కావాలన్నా తీసుకొచ్చి అరచేతిలో పెట్టడం అమెజాన్ సంస్థకున్న ప్రత్యేకత. వస్తువుల ఎవైలబులిటీని అంచనా వేయడం కోసం ఇక్కడో ఉదాహరణ.

సెక్స్ టాయ్స్.. శృంగార సమయంలో వాడే కొన్ని పరికరాలు..! పార్టనర్ వున్నప్పుడు గానీ, పార్టనర్ లేని సమయంలో గానీ కోరుకున్న తృప్తిని, భావప్రాప్తిని కలిగించే సెక్స్ టాయ్స్‌కి అమెజాన్ కంటే మించిన వేదిక లేదంటోంది ఆధునిక యువత. సహజ సిద్ధమైన శృంగారన్నయినా వదులుకుంటాం గాని.. అంతకంటే అద్భుతమైన కృత్రిమ శృంగారాన్ని అందించే అమెజాన్ షాపింగ్‌ని మాత్రం వదిలిపెట్టబోమంటోంది.. మిలీనియల్స్ ఏజ్ గ్రూప్.

మచ్చుకు కొన్ని సెక్స్ టాయ్స్ ఇవీ అంటూ ఒక జాబితా కూడా ఉందిక్కడ..!

  • classic vibrator
  • sleek fleshlight
  • beginner set of butt plugs
  • cute clitoral massager
  • couple-friendly cock ring
  • pleasuring prostate massager
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *