ఇతడెవరో గుర్తు పట్టారా ?

కొత్త గెటప్ లో కనిపిస్తున్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఫోటోను ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ చెర్రీ పక్కన ఉన్నదెవరు ? అనే డౌట్ వచ్చేలా చేస్తూనే…. చెర్రీకి స్పెషల్ గా ఆ ట్రైనర్ ని కండలవీరుడు సల్మాన్ ఖాన్ సజెస్ట్ చేశాడని ఆమె తెలిపింది. ‘ అతడ్ని గుర్తు పట్టారా ? మిస్టర్ ‘ సి ‘ తన స్ట్రిక్ట్ ట్రైనింగ్ కోసం రాకేశ్ తో కలిసి తిరిగి వచ్చేశాడు. అతడిని సల్మాన్ భాయ్ స్పెషల్ గా సజెస్ట్ చేశాడు..మీరు రాం చరణ్ డైటింగ్, వర్క్ ప్లాన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ? మళ్లోకసారి అది మీకు చెబుతాను ‘ అని ఉపాసన పేర్కొన్నారు.