అచ్చతెలుగులో పచ్చితిరుగుబోతుని అంటున్నాడు ఆర్ఎస్ 100 హీరో. ప్లేబాయ్ గా తిరుగుతూ.. కాదు కాదు నేను లవర్ బాయ్ అంటూ అమ్మాయిలకు కథలు చెబుతున్నాడు. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా హిట్ తో కుర్రకారు ఫాలోయింగ్ పెంచుకున్న ఈ యంగ్ హీరో కార్తికేయ లేటెస్ట్ మూవీ ‘హిప్పీ’. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. మూవీ ప్రమోషన్లో భాగంగా ఇవాళ మూవీ ఫస్ట్ టీజర్ ను వదిలారు. ఎన్.కృష్ణ దర్శకత్వం. ‘దిగాంగన’ హీరోయిన్ గా పరిచయమవుతోంది. నివాస్ కె. ప్రసన్న మ్యూజిక్.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *