‘ ఇస్మార్ట్ శంకర్ గా వస్తున్న హీరో రామ్ పోతినేని సిక్స్ ప్యాక్ బాడీతో రెడీ అవుతున్నాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాం సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే డిసెంబరులో విడుదల కానుంది.

జిమ్ లో కసరత్తు చేస్తున్న ఫోటోలను రామ్ తన ట్విటర్ లో పోస్ట్ చేస్తూ..’ 2.0. లోడింగ్ ‘ అని కామెంట్ పెట్టాడు. ఇక-చిత్ర నిర్మాత ఛార్మి.. హార్డ్‌వర్క్ తో బాటు పార్టీ కూడా జరుపుకున్నాం అని ‘ ఇస్మార్ట్ శంకర్ ‘ టీమ్ ఫోటోను షేర్ చేయడం విశేషం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *