మోదీ ఆసనాలపై నెట్టింట్లో పిచ్చకామెడీ

ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రధాని నరేంద్రమోదీకి ఫిట్ నెస్ ఛాలెంజ్ విసరడం దానికి ప్రధాని బదులివ్వడం జరిగిపోయింది. దీనికి ప్రధాని తను చేస్తున్న వ్యాయామం, ఆసనాలతో కూడిన ఫిట్ నెస్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసి కర్నాటక సీఎం కుమారస్వామికి ఛాలెంజ్ విసిరారు. అయితే, దానికి కుమార వేరేగా రియాక్టయితే, నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మోదీ ఏటవాలు బండరాయిపై వెల్లకిలా పడుకున్న ఆసనాన్ని హైలైట్ చేస్తున్నారు. తమకిష్టమొచ్చిన రీతిలో ఫొటోలు పెట్టి సెటైరికల్ కామెంట్లు పెడుతున్నారు. ఇవే అవి..

Hilarious memes on PM Modi’s fitness video

The ‘HumFitTohIndiaFit’ challenge is creating waves on social media platforms. Now, Prime Minister Narendra Modi accepted the challenge of Virat Kohli and posted an exercise video on his Twitter handle.
 
The video was a morning yoga one. Here is the tweet:


And in the video there was one part in which Modi stretched on the rock for an asana. This became the viral meme.
 
Check out here: