I will slap you, Madhavi Latha warns Kathi Mahesh

Kathi Mahesh, the self-proclaimed film critic has been hitting the headlines for all wrong reasons. After his sensational comments on Pawan Kalyan which made him a popular figure overnight, he now made a mockery of Hinduism and Lord Rama. Irked by his insulting remarks on the beliefs of Hindus, actress Madhavi Latha warned him.
 

 
She questioned Kathi Mahesh’s credibility as a person and accused him of torturing his wife which forced her to stay away from him. Madhavi Latha also warned him to be cautious and if he continues in the same vein, she won’t mind slapping him with the Chappal.
 
Earlier Kathi Mahesh made derogatory comments on Ramayana and Lord Rama by calling him a ‘dishonest’ man. With raising demands over his insulting remarks on Hinduism, cases were filed against him and he was taken into judicial custody.

కత్తీ.. నిన్ను చెప్పుతో కొడతా

ఇటీవలే బీజేపీలో చేరిన వర్థమాన సినీనటి మాధవీలత వివాదాస్పద సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కత్తి మహేష్ ఇలాగే మాట్లాడితే చెప్పుతీసుకుని కొడతానని వార్నింగ్ ఇచ్చింది. హిందువుల ఆరాధ్యదైవమైన సీతారాముల గురించి మాట్లాడేందుకు ఇతనెవరని ప్రశ్నించింది.

రావణుడి దగ్గర ఉంటేనే సీతాదేవి లైఫ్ ఎంజాయ్ చేసేదంటూ చెప్పడానికి కత్తిమహేష్ ఎవరని, ఆమె మనస్సు ఇతనికెలా తెలుస్తుందని మాధవీలత ప్రశ్నించారు. భార్యను చిత్రహింసలకు గురిచేసిన ఇతనా సీతాదేవి గురించి మాట్లాడేది..? కత్తి మహేష్ వికృత చేష్టలు భరించలేకే కత్తి మహేష్ భార్య అతడ్ని వదిలి వెళ్లిపోయిందని.. ఇక కత్తి పరువు ఏపాటిదని మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు.