అట్లాంటాలోని నాష్ విల్‌లో వుమెన్స్ డే వేడుకలు వైభవంగా జరిగాయి. ఆటపాటలతో ఎంజాయ్ చేశారు ఎన్నారై మహిళలు. అమెరికా తెలుగు సంఘం ఆటా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో ఇండియన్ కమ్యూనిటీ పాల్గొంది.ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది వరకు మహిళలు హాజరయ్యారు.

కల్చరల్ ప్రొగ్రామ్స్‌లో మహిళలు తమ టాలెంట్‌ని ప్రదర్శించారు. ఈవెంట్‌ని విజయవంతం చేసిన వాళ్లందరికీ ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీ రామకృష్ణారెడ్డి దన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *