డాలస్‌లో ఐటీ ప్రో అలయెన్స్ సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఐటీ నిపుణులు, కంపెనీల అధినేతలు, విద్యార్థుల మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించనుంది. సమస్యలను పరిష్కరించటం లక్ష్యంగా పని చేస్తుంది ఈ లాభాపేక్ష లేని సంస్థ. కికాఫ్ ఈవెంట్‌లో హెచ్ 1బీ, ఎఫ్ వన్ వీసా హోల్టర్లు, విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు పరిష్కారాలను సూచించారు అటార్నీలు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *