జనసేనాని పవన్ కళ్యాణ్ 16 మంది అభ్యర్థులతో కూడిన ఐదో జాబితాను విడుదల చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం సీటు టికెట్ ను గౌరీ శంకరరావు అనే యువకుడికి ఆయన టికెట్ ఇచ్చారు. శంకరరావు తండ్రి గంపస్వామి వ్యవసాయ కూలీ కాగా.. తల్లి అప్పాయమ్మ  కూరగాయలు అమ్ముతూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది. కాగా-శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టికెట్‌ను కూడా పవన్.. గేదెల చైతన్య అనే యువకుడికి  కేటాయించారు. రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ కొడుకైన చైతన్య సిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *