నాగబాబుకి కత్తిమహేష్ సీరియస్ వార్నింగ్

టాలీవుడ్ నటుడు నాగబాబుకి ప్రముఖ సినీ, రాజకీయ విశ్లేషకులు కత్తి మహేష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అజ్ఞానం‌లో కొట్టుకుంటున్న మీరు నాకు వార్నింగ్ లిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పంథా మీరు కొనసాగించండి మీ రాజకీయ, సినీ జీవితం ఎంత దౌర్భాగ్యమో ఎలుగెత్తి చాటతానని కత్తి మహేష్ వార్నింగ్ ఇచ్చారు.