‘మెహబూబా’ మరో సాంగ్

పూరీ ఆకాశ్- నేహాశెట్టి జంటగా రానున్న మూవీ మెహబూబా. అన్నిపనులు పూర్తికావడంతో ప్రమోషన్‌లో నిమగ్నమైంది యూనిట్. 1971 ఇండో-పాక్ వార్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మే 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలావుండగా ‘నా ప్రాణం’ అంటూ సాగే సాంగ్ ని సోమ‌వారం విడుద‌ల చేసింది. స్లో గా సాగిన ఈ పాట అలనాటి ‘రోజా’ మూవీలోని ఓ పాటని గుర్తుకి తెస్తోందని అంటున్నారు సినీ లవర్స్.