శివ‌ కార్తికేయ‌న్- న‌య‌న‌తార కాంబోలో రానున్న సెకండ్ మూవీ ‘మిస్టర్ లోక‌ల్’‌. శివ‌ కార్తికేయ‌న్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫిల్మ్ టీజ‌ర్ విడుద‌ల చేసింది యూనిట్. హీరో మ‌నోహార్ పాత్ర పోషించ‌గా, న‌య‌న‌తార సీఈవో కీర్తన వాసుదేవన్‌గా న‌టించింది. వీరిద్దరి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ కాస్త ఫ‌న్నీగా వుండడంతో అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మే ఒకటిన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *