మెగా బ్రదర్ నాగబాబు..సోదరుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరారు. ఆయన  ఈ పార్టీ తరఫున నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారని పార్టీ ఇదివరకే తన ట్విటర్ లో పేర్కొంది. ఈ సందర్భంగా.. పవన్.. నాగబాబుగారిని సొంత అన్నయ్య అని చెప్పి దొంగ మార్గంలో పార్టీలో చేర్చుకోవడంలేదని, రాజ మార్గంలో ఎన్నికల్లో నిలబెడుతున్నామని ట్వీట్ చేశారు. ప్రజాతీర్పును గౌరవిస్తామన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *