నందమూరి నటసింహం బాలకృష్ణ టార్గెట్ గా మెగా బ్రదర్ నాగబాబు సెటైర్ల పరంపర కొనసాగుతూనే ఉంది. వారంరోజులుగా కంటిన్యూగా విమర్శలు, సెటైర్లు చేస్తూ వస్తున్న నాగబాబు ఇప్పుడు ఏకంగా ‘ఎర్రోడి వీరగాధ’ అంటూ ఒక చిన్న సినిమానే చూపించారు. గతంలో బాలకృష్ణ సినిమా ఫంక్షన్లో చేసిన కామెంట్ బేస్ చేసుకుని తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ లో నాగబాబు నటించిమరీ బాలయ్యకు కౌంటరిచ్చారు. ఇదే ఆ వీడియో.. ఇదిలాఉంటే, ఇక ఈ కామెంట్లకు భరతవాఖ్యం పలకబోతున్నట్టుకూడా నాగబాబు ప్రకటించారు. చివరది.. ఆరవది అయిన ఫైనల్ కామెంట్ ఈ రాత్రి తొమ్మిదిగంటలకు ఉంటుంది.. స్టే ట్యూన్డ్ అంటూ నాగబాబు తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *