టాలీవుడ్ నేచురల్‌ స్టార్‌ నాని- విక్రమ్‌ కుమార్‌ కొత్త ప్రాజెక్టు మొదలైంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. పూజ అనంతరం పూర్తి స్క్రిప్ట్‌ను డైరెక్టర్‌కి అందజేశారు నిర్మాతలు.

రెగ్యులర్‌ చిత్రీకరణ మంగళవారం నుంచి మొదలుకానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు. పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యహరించనున్నాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *