ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. లోకేష్ విశాఖ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగవచ్చునని మొదట వార్తలు వచ్చాయి. అయితే  ఆయన మంగళగిరి నుంచి పోటీ చేయనున్నారు. అటు-ఒంగోలు ఎంపీ స్థానం నుంచి శిద్దా రాఘవరావు అభ్యర్థిత్వాన్ని కూడా పార్టీ ఖరారు చేసింది.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *