ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరుగుతున్న సింగింగ్ స్టయిల్ ‘అ కప్పెల్లా’. కొంతమంది యువకులు ఓ గ్రూపుగా ఏర్పడి పాటలు పాడడం లేటెస్ట్ ట్రెండ్. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నిర్వహించిన ఈ పోటీల్లో ప్రవాస యువతీయువకులు సత్తా చాటారు. మొత్తం ఎనిమిది టీమ్‌ల మధ్య నువ్వానేనా అన్నరీతిలో పోటీ సాగింది. చివరకు దక్షిణాసియా యువత తమ సత్తా చాటింది. మొదటి మూడు స్థానాలను హమ్ అ కప్పెల్లా, స్వరం అ కప్పెల్లా, రట్జెర్స్ రాగ్ కైవసం చేసుకున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *