ఎన్టీఆర్ బయో‌పిక్ ప్రమోషన్ కార్యక్రమాల జోరు పెరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రెండు పాటలను విడుదల చేసిన యూనిట్.. మూవీ ట్రైలర్ ను ఈ నెల 16 న హైదరాబాద్‌లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే 21‌న నిమ్మకూరులో ఆడియో విడుదల చేస్తామని వెల్లడించింది. బాలయ్య-క్రిష్ కాంబినేషన్‌లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న  ఈ చిత్రం ‘ కథానాయకుడు ‘ పేరుతో జనవరి 9 న, ‘ మహానాయకుడు ‘ టైటిల్ తో జనవరి 24‌న విడుదల కానుంది.  పది మందికి పైగా హీరోయిన్లతో ఈ సినిమా టాలీవుడ్‌లోనే కొత్త చరిత్ర సృష్టించబోతోంది.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *