కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ సోమవారం లక్నోలో రోడ్ షో‌కు శ్రీకారం చుట్టారు. తన పొలిటికల్ లైఫ్‌ని  పూర్తి స్థాయిలో ఆరంభించనున్నారు. ఈ సందర్భంగా ఆమె భర్త, బిజినెస్‌మన్ రాబర్ట్ వాద్రా..ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విటర్ లో ఆయన..ఆమెను ‘పి’‌గా అభివర్ణిస్తూ.. ప్రియాంకను భారత ప్రజలకు అప్పగిస్తున్నామని, దయచేసి ఆమెను సురక్షితంగా ఉంచాలని కోరారు. ప్రియాంక  తన బెస్ట్ ఫ్రెండ్, పర్ఫెక్ట్ వైఫ్, బెస్ట్ మదర్ అని ఆయన పేర్కొన్నారు. యూపీలో పార్టీ తరఫున పని చేసేందుకు, ఈ దేశ ప్రజలకు సేవ చేయడానికి ప్రియాంక ఓ కొత్త ప్రయాణాన్ని చేపట్టిందని, ఈ ‘కలుషిత’  రాజకీయ వాతావరణంలో ఆమెను సురక్షితంగా ఉంచాలని ప్రజలను కోరుతున్నానని ఆయన అన్నారు.

My Best wishes to you P, on your new journey of working in Uttar Pradesh and serving the people of India. You have been…

Posted by Robert Vadra on Monday, February 11, 2019

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *