పోసాని కృష్ణమురళి. కుండబద్ధలు కొట్టే విధంగా మాటలతూటాలువదిలే రచయిత, నటుడు. తాజాగా పోసాని ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలపై స్పందించారు. ఏపీ రాజకీయాలపైన నేతలపైనా తనమదిలో ఉన్నమాటల్ని కెమెరా ముందుంచారు. అయితే, ఈ ఇంటర్వ్యూలో పోసాని దర్శకుడు బోయపాటి శ్రీను గురించి చాలా లోతుగా మాట్లాడారు. పోసానికి తాను.. తమ ఫ్యామిలీ ఎంత ఉపయోగపడిందో.. అతను తమను ఎలా అవమానపర్చాడో అంటూ.. మాటలేకాదు, నటించి చూపారు పోసాని.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *