డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజా సినిమా  రొమాంటిక్ లో అతని బెస్ట్ ఫ్రెండ్ మకరంద్ దేశ్ పాండే ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తన తనయుడు ఆకాష్ హీరోగా ఈ మూవీని పూరీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చార్మీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. కొత్త దర్శకుడు అనిల్ పాడూరి మెగా ఫోన్ పట్టిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి మందిరా బేడీ కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించనుంది.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *