‘రేస్ 3’ మూవీ ట్రైలర్

సల్మాన్- జాక్విలైన్ జంటగా రానున్న మూవీ ‘రేస్ 3’. ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు క్లైమాక్స్‌కి చేరడంతో ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. దాదాపు మూడు నిమిషాల నిడివిగల వీడియోలో సల్మాన్‌ని అన్నికోణాల్లో చూపించాడు డైరెక్టర్ రిమోడిసౌజా. ముఖ్యంగా యాక్షన్‌తోపాటు రొమాంటిక్ సీన్స్‌లోనూ అదరగొట్టాడు సల్మాన్. జాక్విలైన్ పోలో డ్యాన్స్‌లో అదరగొట్టేసింది. మరి ట్రైలర్‌పై ఓ లుకేద్దాం.