ప్రత్యర్థులను ఇరికించాలనే ఆలోచన చేసి.. ఆ కంగారులో ఒక్కోసారి ఇరుక్కుంటాము. అలాంటి సందర్భమే
వైసీపీకి ఎదురైంది. మాస్టర్‌ మైండ్ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం సోషల్‌మీడియా ద్వారా ఓ యాడ్‌ని
విడుదల చేశారు. ‘హైదరాబాద్‌లో ఉద్యోగం రాకపోతే.. ఏపీలో బాబు పోవాలట..! ఇదీ వైసీపీ యాడ్..! ఆ యాడ్‌కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దీన్ని చూసి నెటిజన్స్ ఓ రేంజ్‌లో నవ్వుకుంటున్నారు.

ఎప్పుడూ ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టే విజయసాయి, ఆయన ఎలా ఇరుక్కుపోయారు? అంటూ ప్రశ్నించడం సామాన్యుల వంతైంది. వీళ్ళని ఎవరికైనా చూపించండ్రా బాబు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి.. హైదరాబాద్ కాదంటూ కామెంట్స్ రైజ్ చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *