శివరాత్రి పర్వదినాన ప్రవాసుల్లో భక్తిభావం పెల్లుబికింది. నార్త్ కరోలినా రాష్ట్రం రాలెలోని ఎస్ వీ టెంపుల్ ఎన్నారైల శివనామస్మరణతో మారుమోగింది. దీపాలంకరణ మధ్య నటరాజు కొలువుదీరి భక్తులకు అభయమిచ్చాడు. క్యూలో నిలబడి ఓపిగ్గా స్వామి దర్శనం చేసుకుని.. పాలాభిషేకం నిర్వహించారు భక్తులు. ఉపవాసం వున్నవారికి అల్పాహారం అందించారు ఆలయ నిర్వాహకులు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *