వయసును తగ్గించే యాప్.. వచ్చేసింది!

వయసును తగ్గించే యాప్.. వచ్చేసింది!

సౌందర్యాభిలాష కలిగినవాళ్లకు ఇదొక లవ్లీ ఛాన్స్! ఇరవయ్యేళ్ళ తర్వాత మనం ఎలా వుంటాయో, మన ముఖవర్ఛస్సులో ఏమేం మార్పులొస్తాయో ఖచ్చితంగా తేల్చిచెప్పే ‘సాధనం’ ఒకటి వచ్చేసింది. Future You Simulation పేరుతో ఒక మొబైల్ యాప్‌ని డెవలప్ చేసింది బ్యూటీషియన్ కంపెనీ…