డీకే అరుణను అణగదొక్కడానికే ఇదంతా..!

డీకే అరుణను రాజకీయంగా అణగదొక్కడానికే నాగం జనార్దన్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారంటూ బాంబు పేల్చారు ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి.