టీకాంగ్రెస్‌కు అదికూడా పాయే.. బావురుమంటోన్న భట్టి.!

టీకాంగ్రెస్‌కు అదికూడా పాయే.. బావురుమంటోన్న భట్టి.!

గులాబీ బాస్ ఆపరేషన్ చేస్తుంటే.. తెలంగాణ కాంగ్రెస్ నెంబరు టపాటపా పడిపోతోంది. కాంగ్రెస్ జెండా మీద గెలిచిన టీకాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరివెంట ఒక్కరు రయ్ మని వెళ్లి కారెక్కేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో (119కి గాను 98) టీఆర్ఎస్ పార్టీకి పూర్తి…

కవితకు వెల్లువెత్తిన శుభాకాంక్షలు

కవితకు వెల్లువెత్తిన శుభాకాంక్షలు

టీఆర్ఎస్ మహిళానేత.. నిజామాబాద్ ఎంపీ కవిత పుట్టినరోజు(మార్చి 13)ను పురస్కరించుకుని శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తెలంగాణ వ్యాప్తంగానేకాదు, దేశ విదేశాల్లోని కవిత అభిమానులు తమ ప్రియతమ నాయకురాలికి బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పారు. వాళ్ల వాళ్ల ప్రదేశాల్లో కేక్స్ కట్ చేసి శుభాకాంక్షల…

కేటీఆర్‌కి హనుమన్న శాపం.. యమ సీరియస్..!

కేటీఆర్‌కి హనుమన్న శాపం.. యమ సీరియస్..!

ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో ప్రతిపక్ష నిర్మూలన కార్యక్రమం ఒక యజ్ఞంలా సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదో అభ్యర్థి గెలుపే లక్ష్యంగా తెరాస చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్.. గాంధీభవన్‌లో ఉక్కబోతకు కారణమైంది. ఇప్పటికే కౌన్సిల్‌లో ఉనికిని కోల్పోయి బిక్కచచ్చిన తెలంగాణ కాంగ్రెస్…

కేటీఆర్ వైరల్ ఫోటో.. గులాబీ దళంలో గుబాళింపు!

కేటీఆర్ వైరల్ ఫోటో.. గులాబీ దళంలో గుబాళింపు!

తెరాస యువరాజు కేటీఆర్.. ఇప్పుడు డ్యూయల్ రోల్‌లో బిజీగా మారిపోయారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కిరీటాన్ని నెత్తిన పెట్టి.. పక్కకు తప్పుకున్న తండ్రి కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్న పట్టుదలతో కష్టపడుతున్నాడు. పాతబస్తీ మినహా రాష్ట్రంలోని 16 పార్లమెంట్ స్థానాలూ మన…