సండ్ర ఎంట్రీకి కేసీఆర్ పెట్టిన బలమైన షరతు!

సండ్ర ఎంట్రీకి కేసీఆర్ పెట్టిన బలమైన షరతు!

తెరాస అధినేత కేసీఆర్ గతంలో చేసిన కొన్ని తప్పిదాల్ని సరిదిద్దుకునే యోచనలో వున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తన గవర్నెన్స్ మీదున్న కొన్ని కళంకాల్ని ఈసారి తుడిచేసుకుని, విమర్శలకు చోటివ్వకుండా ముందుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసిన తెరాస…

మీకు దండం పెడ్తా.. ఆ పని మాత్రం చెయ్యకుండ్రి..!

మీకు దండం పెడ్తా.. ఆ పని మాత్రం చెయ్యకుండ్రి..!

‘తెలంగాణ అంటే తెరాస, తెరాస అంటే తెలంగాణ’ అనేలా మారిపోయింది.. గత డిసెంబర్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలను కోలుకోలేని దెబ్బ కొట్టిన కేసీఆర్ మరోసారి కుర్చీనెక్కి దిట్టంగా కూర్చున్నారు. తర్వాతొచ్చిన పంచాయతీ ఎన్నికల్లో సైతం…

జగన్‌కి 'చెయ్యిచ్చిన' కేసీఆర్.. ఏపీలో ప్లాన్-బి అమలు!

జగన్‌కి 'చెయ్యిచ్చిన' కేసీఆర్.. ఏపీలో ప్లాన్-బి అమలు!

‘రిటర్న్ గిఫ్టు రెడీగా వుంది..’ అంటూ కొన్నాళ్లుగా ఊరిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కోసం.. సహజంగానే ఏపీ రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే.. తలసాని శ్రీనివాసయాదవ్ లాంటి కొందరు కరడుగట్టిన బాబు-వ్యతిరేకులు బెజవాడ గడ్డ మీదకొచ్చి పెట్టిన తిట్లు-శాపనార్థాలతో తెలుగుదేశం…

దీదీ..దీదీఅన్న కేసీఆర్ ఎందుకు నోరు విప్పట్లేదు?.. తెలంగాణలో ప్రభుత్వం ఉందాలేదా?..రాములమ్మ సూటి ప్రశ్నలు

దీదీ..దీదీఅన్న కేసీఆర్ ఎందుకు నోరు విప్పట్లేదు?.. తెలంగాణలో ప్రభుత్వం ఉందాలేదా?..రాములమ్మ సూటి ప్రశ్నలు

అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడంలేదన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి. పశ్చిమ బెంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్ కతాలో ఆందోళన చేస్తుంటే ఎందుకు మాట్లాడ్డంలేదని ఆమె నిలదీశారు. దీదీ.. దీదీ అని మాట్లాడిన కేసీఆర్ మాటలు…