చంద్రబాబుపై కొడాలి నాని తీవ్రపదజాలం

చంద్రబాబుపై కొడాలి నాని తీవ్రపదజాలం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మళ్లీ విరుచుకుపడ్డారు. చంద్రబాబు లాంటి నీచమైన వ్యక్తి ఎక్కడా లేరంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తీవ్రపదజాలం వాడుతూ అనేక ఆరోపణలు చేశారు. బాబు గురించి పిల్లనిచ్చిన మామ ఎన్నో చెప్పారన్నారు.…