బాలయ్య బెటాలియన్‌కు నాగబాబు ఫైనల్ వార్నింగ్!

బాలయ్య బెటాలియన్‌కు నాగబాబు ఫైనల్ వార్నింగ్!

నందమూరి బాలకృష్ణ.. కొణిదెల నాగబాబుల కాంట్రవర్సీ ఇంకాఇంకా లోతులకెళ్ళిపోతోంది. బాలకృష్ణ గతంలో చేసిన కామెంట్లన్నిటినీ పూసగుచ్చి ఒక్కోదానికి కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్తున్న నాగబాబు.. ”ఇక చిట్టచివరిది ఒక్కటే మిగిలింది.. దాని కోసం కూడా వెయిట్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ క్లయిమాక్స్..”…