కనీవినీ ఎరుగని రీతిలో అసెంబ్లీలో చంద్రబాబు ఉగ్రరూపం.. తిరగనియ్యను మిమ్మల్ని..

కనీవినీ ఎరుగని రీతిలో అసెంబ్లీలో చంద్రబాబు ఉగ్రరూపం.. తిరగనియ్యను మిమ్మల్ని..

ఏపీ అసెంబ్లీలో చంద్రబాబునాయుడు కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్ని ప్రదర్శించారు. తన ఉగ్రరూపం చూపించారు. బీజేపీ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్ తో పోలిస్తే కొత్త రాష్ట్రమైన తమకు ఏం మేలు చేశారంటూ కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడ్డారు.