'కొత్త బ్రహ్మంగారిలా హీరో శివాజీ'

'కొత్త బ్రహ్మంగారిలా హీరో శివాజీ'

పాకిస్తాన్ లో సర్జికల్ స్ట్రైక్ 2 చేస్తే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ భారత్ కు మద్దతు పలికాయంటే అది ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వపటిమేనన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే, మరోపక్క దౌత్యచాకచక్యంతో భారత్ ను…