'వాట్ యు ఆర్ డూయింగ్ మిస్టర్ చంద్రబాబు' మోహన్‌బాబు ఫైర్

'వాట్ యు ఆర్ డూయింగ్ మిస్టర్ చంద్రబాబు' మోహన్‌బాబు ఫైర్

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రెస్ మీట్ పెట్టిమరీ విమర్శలకు దిగారు ప్రముఖ నటుడు మోహన్ బాబు. విద్యావ్యవస్థకు సంబంధించి ఏపీ సీఎం పనితీరు చాలా దారుణంగా ఉందన్నారు. ఒక విద్యాసంస్థ ఉన్నతమైన ప్రమాణాలు పాటించాలంటే ఎన్నో కావాలన్నారు. వీటన్నిటికీ…