'యువరక్తం'.. వార్ధక్యాన్ని అరికడుతుందా?

'యువరక్తం'.. వార్ధక్యాన్ని అరికడుతుందా?

అమెరికా వైద్య రంగంలో ఇప్పుడొక వికృతమైన ట్రెండ్ నడుస్తోంది. అక్కడి జనమంతా ‘యువరక్తం’ కోసం వెంపర్లాడుతున్నారు. యుక్తవయస్కుల నుంచి సేకరించిన రక్తాన్ని ఎక్కించుకోవడం ద్వారా.. వార్ధక్యం రాదని, అల్జీమర్స్ లాంటి వ్యాధుల బారిన పడబోమని ఒక వదంతి అక్కడ పాకిపోయింది. సరిగ్గా…