బెంగాల్ దీదీకి సరైన 'మొగుడు' నేనే!

బెంగాల్ దీదీకి సరైన 'మొగుడు' నేనే!

వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్న మాటని నిజం చేస్తూ బెంగాల్‌లో దూసుకుపోతోంది బీజేపీ. కొరకరాని కొయ్యగా మారిన మమతా బెనర్జీకి ఎక్కడెక్కడ నొక్కాలో అక్కడక్కడానొక్కుతూ స్కెచ్చులు గీసుకుంటున్నారు బెంగాల్ బీజేపీయులు. ఇన్నాళ్లూ ఆమె వెంటే ఉంటూ ఆమెకు బాసటగా నిలబడ్డ శాల్తీలని తమ…