చంద్రబాబుమీద మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబుమీద మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు

ఇటీవల వైసీపీలో చేరిన మోహన్ బాబు టీడీపీ అధినేత చంద్రబాబు మీద చేస్తున్న తీవ్రవ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్న మోహన్ బాబు.. చంద్రబాబుమీద విరుచుకుపడుతున్నారు. తాజాగా తిరుపతిలో మీడియా సమావేశంలో ఆయన బాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.…

మోహన్‌బాబుకు విదేశాల నుంచి వార్నింగ్స్

మోహన్‌బాబుకు విదేశాల నుంచి వార్నింగ్స్

ఫీ రీయింబర్స్ మెంట్ కోసం రోడ్డెక్కి నిరసన తెలిపి అనంతర పరిణామాలతో వైసీపీ గూటికి చేరిన సినీనటుడు మోహన్ బాబుకి వార్నింగ్స్ వస్తున్నాయి. అనేకమంది గుర్తుతెలియని వ్యక్తులు ఇతర దేశాల నంబర్స్ నుంచి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. దీంతో మోహన్ బాబు…

''మంచు మోహన్‌బాబు.. చాలా మంచబ్బాయి..!''

''మంచు మోహన్‌బాబు.. చాలా మంచబ్బాయి..!''

వైసీపీలో చేరిన మంచు మోహన్ బాబుకి, తనకీ మధ్య విభేదాలున్నాయన్న వాదనను లక్ష్మీపార్వతి తెలివిగా కొట్టిపారేశారు. చంద్రబాబుతో పోలిస్తే మోహన్ బాబు చాలా మంచివాడని కితాబునిచ్చారు. ‘మోహన్ బాబు ఎటువంటివాడో లక్ష్మిపార్వతి నోటితో చెబితే వింటాం’ అంటూ ఇటీవల తెలుగుదేశం నేతలు…

ఆ ఇద్దరి మీద అలిగిన లక్ష్మీపార్వతి!

ఆ ఇద్దరి మీద అలిగిన లక్ష్మీపార్వతి!

ఎన్టీయార్ సతీమణిగా.. వైసీపీలో గౌరవ సభ్యురాలి హోదా దక్కించుకున్న నందమూరి లక్ష్మీపార్వతి.. ఇప్పుడు ‘కనిపించుట లేదు’..! టీవీ చర్చల్లో గానీ.. పార్టీ కార్యాలయంలో జరిగే మీడియా సమావేశంలో గానీ తరచూ కనిపించే లక్ష్మి పార్వతి ఇప్పుడు బొత్తిగా నల్లపూసైపోయింది. కనీసం పార్టీ…