లాస్‌ఏంజల్స్‌లో శ్రీవారి ఉదయస్తమనసేవ

లాస్‌ఏంజల్స్‌లో శ్రీవారి ఉదయస్తమనసేవ

కలియుగ వైకుంఠవాసుడు శ్రీ వేంకటేశుడు తిరుమలలోనూ, భారతదేశంలోనేకాదు విశ్వవ్యాప్తంగా పూజలందుకుంటున్నాడు. యావత్ ప్రపంచంలోని తెలుగువాళ్లు శ్రీనివాసుడిని భక్తిశ్రద్ధలతో కొలవడం పరిపాటే. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో కొలువైన పంచముఖాంజనేయస్వామివారి దేవస్థానంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఉదయస్తమనసేవ ఘనంగా నిర్వహించారు. స్థానికంగా ఉన్న ప్రవాసభారతీయులు,…