విశాఖ ఎంపీగా జేడీ పోటీ.. జనసేన మరో జాబితా విడుదల

విశాఖ ఎంపీగా జేడీ పోటీ.. జనసేన మరో జాబితా విడుదల

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీచేయబోయే అభ్యర్థుల తాజా జాబితాను జనసేన పార్టీ ప్రకటించింది. ఇందులో సీబీఐ మాజీ ఉద్యోగి జేడీ లక్ష్మీనారాయణకు విశాఖపట్నం ఎంపీ సీటు కేటాయించినట్టు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసిన జాబితాలోని మిగతా అభ్యర్థుల…