అదిగదిగో సూపర్-ఎర్త్.. ఏలియన్స్ చిరునామా!

అదిగదిగో సూపర్-ఎర్త్.. ఏలియన్స్ చిరునామా!

సూపర్-ఎర్త్.. భూమి లాంటి మరో భూమి..! పేరు Barnard b..! భూమికి దగ్గరగా వున్న రెండవ సౌరవ్యవస్థగా ఇటీవలే దీన్ని డిస్కవర్ చేశారు స్పేస్ సైంటిస్టులు. మనకు దాదాపు ఆరు కాంతి సంవత్సరాల దూరంలో వుండే ఈ అరుదైన గ్రహం గురించి…