బాబూ.. అర్జంటుగా పాస్‌వర్డ్స్ మార్చుకోండి

బాబూ.. అర్జంటుగా పాస్‌వర్డ్స్ మార్చుకోండి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు‌పై సోషల్ మీడియాలో వరుస విమర్శలు, సెటైర్లు సంధిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి మళ్లీ సందడిచేశారు. టీడీపీ నేతలు సీఎం రమేష్, సుజనా చౌదరిపై ఆదాయపు పన్ను(ఐటీ)శాఖ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులను…