ఎంపీ విజయసాయిరెడ్డి 'పెద్దరికం'పై డౌట్లు!

ఎంపీ విజయసాయిరెడ్డి 'పెద్దరికం'పై డౌట్లు!

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి సోషల్ మీడియా మీద ఈ మధ్య బాగా ఇష్టం పుట్టేసింది. తన ట్వీట్ల ద్వారా రాజకీయ వర్గాల్లో చురుకు పుట్టించాలన్న ఆయన తాపత్రయం ప్రతీ పోస్టులోనూ కనిపిస్తుంది. చంద్రబాబును టార్గెట్ చేయడం మీదనే ఎక్కువ దృష్టి…