బిగ్ డౌట్ : కేసీఆర్‌కి ఇన్విటేషన్లు రాలేదెందుకు?

బిగ్ డౌట్ : కేసీఆర్‌కి ఇన్విటేషన్లు రాలేదెందుకు?

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ ప్రజలందరికీ ఏదో చేయాలన్న తపన ఉందని చెప్పుకున్న కేసీఆర్.. ఈ కీలక సమయంలో ఫామ్‌హౌస్‌కే ఎందుకు పరిమితమయ్యారు? ఈ అంశాన్ని కేసీఆర్ వ్యతిరేకులు పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల ఊసే…