హ్యాపీ బర్త్ డే బ్రదర్ !

హీరో కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా గురువారం ఆయనకు తమ్ముడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా గ్రీటింగ్స్ చెప్పాడు.