మహేష్‌బాబుతో జట్టు కట్టిన అడివి శేష్ !

మహేష్‌బాబుతో జట్టు కట్టిన అడివి శేష్ !

అడివి శేష్ మళ్ళీ జూలు విదిల్చాడు. ఇప్పటికే ‘గూఢచారి’ మూవీతో పేట్రియాటిజం థీమ్‌ని బాగా వర్కవుట్ చేసిన శేష్.. మరోసారి మిలిటరీ యూనిఫామ్‌తో చెలరేగిపోనున్నాడు. అడివి శేష్ తదుపరి మూవీ టైటిల్ ‘మేజర్’. 26/11 ముంబై ఎటాక్స్‌లో వీరోచితంగా పోరాడిన మేజర్…