కేసీఆర్ ఎఫెక్ట్! లాలూతో రాహుల్ భేటీ

అనారోగ్యం కారణంగా ఎయిమ్స్‌లో చేరిన ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌ని సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరామర్శించారు.