అలోక్‌వర్మ రాజీనామా, ఆపై కేంద్రానికి లేఖ

అలోక్‌వర్మ రాజీనామా, ఆపై కేంద్రానికి లేఖ

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్‌వర్మ ఇష్యూ మరోసారి జాతీయస్థాయిలో చర్చ మొదలైంది. ఆయన వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. అత్యున్నత స్థాయి కమిటీ నిర్ణయం మేరకు ఆయన అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ, హోంగార్డుల విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు…