అ అంటే అమలా.. ఆ పేరుంటేనే తంటాలా?

సెలబ్రిటీల జీవితాలంటేనే.. బజార్లో భోజనాల్లాంటివి! ఎక్కడికెళ్లినా వెయ్యి కళ్ళు కాపు కాస్తుంటాయి. తప్పు చేసినా తప్పే.