చంద్రబాబుపై పవన్ ఏనాడూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: ఏపీ మంత్రి

చంద్రబాబుపై పవన్ ఏనాడూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: ఏపీ మంత్రి

అధినేత చంద్రబాబు సహా టీడీపీ నేతలు పవన్ విషయమై సానుకూల వ్యాఖ్యలే చేస్తున్నారు. చంద్రబాబు ఇటీవలే పవన్ మాతో కలిసి పోరాడితే తప్పేంటన్న వ్యాఖ్యలుచేస్తే, తాజాగా ఏపీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పవన్ తమ…